తెలంగాణ తిరుమల దేవస్థానానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

by Disha Web Desk 12 |
తెలంగాణ తిరుమల దేవస్థానానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
X

దిశ, బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలంలో గల తెలంగాణ తిరుమల దేవస్థానమునకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పూర్ణకుంభంతో రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. తదనంతరం శ్రీదేవి - గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed