వ్య‌భిచార గృహాల‌పై సీసీఎస్ టీమ్ మెరుపు దాడి

by Nallavelli.Anjaneyulu |

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఇంచార్జి ఏసీపీ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్, ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యభిచార గృహాలపై ఆకస్మిక రైడ్ లు నిర్వహించారు.

వ్య‌భిచార గృహాల‌పై సీసీఎస్ టీమ్ మెరుపు దాడి
X

దిశ, నిజామాబాద్‌ అర్బన్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఇంచార్జి ఏసీపీ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్, ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యభిచార గృహాలపై ఆకస్మిక రైడ్ లు నిర్వహించారు. ఈ రైడ్ లో 8 మంది విటులను, నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వ‌ద్ద నుంచి రూ. 27.290 లు నగదు ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని సీసీఎస్ పోలీసులు ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కు అప్పగించినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు.

Next Story