- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > NZB: ఆర్మూరులో బీజేపీ షాక్.. వినయ్ రెడ్డి రాజీనామా.. కారణం ఆయనేనంటూ లేఖ
NZB: ఆర్మూరులో బీజేపీ షాక్.. వినయ్ రెడ్డి రాజీనామా.. కారణం ఆయనేనంటూ లేఖ
నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ...

X
దిశ,వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేసిన వినయ్ రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డిపై ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా పార్టీలో యాక్టివ్‌గా ఉన్న వినయ్‌రెడ్డి సడెన్‌గా బీజేపీకి రాజానామా చేశారు. తన రాజీనామాకు ఎంపీ అర్వింద్ కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు.
అయితే ఎంపీ అర్వింద్ ఈ సారి ఎన్నికల్లో ఆర్మూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వినయ్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారనే టాక్ కూడా ఆ పార్టీలో వినిపిస్తోంది. మరి వినయ్ రెడ్డి రాజీనామాను కిషన్‌రెడ్డి అంగీకరిస్తారా, బుజ్జిగించి యథావిధిగా కొనసాగిస్తారా అనేది చూడాలి.
Next Story






