చంద్రగ్రహణం సందర్భంగా దక్షిణ కాశీకి తాళం

by velandi.Saikiran |

సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందుతున్న కామారెడ్డి జిల్లా భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయా

చంద్రగ్రహణం సందర్భంగా దక్షిణ కాశీకి తాళం
X

దిశ, భిక్కనూరు : సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందుతున్న కామారెడ్డి జిల్లా భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం మూసివేశారు. సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా సంప్రోక్షణ చేసిన అనంతరం ఆలయాన్ని ఓపెన్ చేసి, భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు.

Next Story