- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ పంచాయతీ అవార్డులు-2022 పై అవగాహన సమావేశం
by Batti.Sumithra |
జాతీయ పంచాయతీ ఆవార్డులు-2022 పై మండల అవగాహన సమావేశాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చిన్నా రెడ్డి నిర్వహించారు.

X
దిశ, దోమకొండ : జాతీయ పంచాయతీ ఆవార్డులు-2022 పై మండల అవగాహన సమావేశాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చిన్నా రెడ్డి నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏంపీడీవో మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో 9 థీమ్స్ లో ఉన్న నిధుల వివరాలు, ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా జరుగుతున్న లబ్దిని పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపివో తిరుపతి, పంచాయతీ రాజ్ ఏఈ సురేందర్ రెడ్డి, ఆర్ డబ్ల్యు ఎస్ మీనా, మండల వ్యవసాయ అధికారి పవన్, ఏపీవో రజని, ఐసీడీఎస్ సూపర్ వైజర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Next Story






