టీఎన్జీఓ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

by Naveena |

భారతరత్న, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

టీఎన్జీఓ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ ఏప్రిల్ 14: భారతరత్న, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.nబాబాసాహెబ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలోని పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించుకుని, దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను, అంటరాని తనాన్ని రూపుమాపేందుకు ఆయన చేసిన కృషిని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారాం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ తదితర వక్తలు కొనియాడారు.

Next Story