- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య
మద్యానికి బానిసైన ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ, కామారెడ్డి : మద్యానికి బానిసైన ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం శాబ్దిపూర్ గ్రామానికి చెందిన కంచర్ల నవీన్ కుమార్ (32) కూలీ పని చేస్తూ మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లో దూలానికి తాడుతో ఉరివేసుకొని చనిపోయాడు. తల్లి సత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Next Story






