- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిన వ్యక్తి ఏమయ్యాడో తెలుసా..
by Batti.Sumithra |
అప్పుల బాధతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన వ్యక్తి చెట్టు ఎక్కి తాడు కడుతుండగా, ప్రమాదవషత్తు రహదారిపై జారిపడి మృతి చెందిన ఘటన మండలంలోని ఎల్లపూర్ తండాలో ఆదివారం చోటు చేసుకుంది.

X
దిశ, రాజంపేట : అప్పుల బాధతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన వ్యక్తి చెట్టు ఎక్కి తాడు కడుతుండగా, ప్రమాదవషత్తు రహదారిపై జారిపడి మృతి చెందిన ఘటన మండలంలోని ఎల్లపూర్ తండాలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బోడ లక్ష్మన్ (31) గత కొద్ది రోజుల నుంచి అప్పులు ఎక్కువ అవడంతో రోజు బాధపడుతూ ఉండేవాడని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందామనుకుంటే చెట్టు పై నుంచి జారి కంకర రహదారిపై పడి మృతి చెందాడని తెలిపారు. మృతునికి కొడుకు కూతురు ఉన్నారు.
Next Story






