పేకాట ఆడుతున్న 26 మంది అరెస్ట్

by Nallavelli.Anjaneyulu |

దిశ , నాగిరెడ్డిపేట్ : దీపావళి పండుగ సందర్భంగా పేకాట ఆడుతున్న స్థావరాలపై పోలీసులు దాడులు జరిపి 26 మందిని అరెస్ట్ చేశారు. వారి వ‌ద్ద నుంచి రూ. 27,160

పేకాట ఆడుతున్న 26 మంది అరెస్ట్
X

దిశ , నాగిరెడ్డిపేట్ : దీపావళి పండుగ సందర్భంగా పేకాట ఆడుతున్న స్థావరాలపై పోలీసులు దాడులు జరిపి 26 మందిని అరెస్ట్ చేశారు. వారి వ‌ద్ద నుంచి రూ. 27,160 స్వాధీన పరచుకున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. తీసుకున్నట్లు మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం రాత్రి పేకాట ఆడుతున్న స్థావరాలపై పక్కా సమాచారం మేరకు దాడులు జరిపినట్లు తెలిపారు. మండల కేంద్రం గోపాల్ పేట్ గ్రామంలో రెండు చోట్ల దాడులు జరిపి ఏడుగురి వద్ద 7 వేలు, బొల్లారం గ్రామంలో రెండు చోట్ల పేకాట స్థావరాలలో ఎనిమిది మంది వద్ద రూ.11,150 మాల్ తుమ్మెద గ్రామంలో ముగ్గురి వద్ద 2, 500, ఆత్మకూరు గ్రామంలో 8 మంది వద్ద రూ.6,510 స్వాధీనం చేసుకొని 26 మందిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Next Story