- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండుగ వేళ.. 110 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్..!
దిశ, ఆర్మూర్ : దీపావళి పండుగ సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాల్లో పేకాట ఆడుతున్న 110 మంది పేకాట రాయుళ్లు

X
దిశ, ఆర్మూర్ : దీపావళి పండుగ సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాల్లో పేకాట ఆడుతున్న 110 మంది పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. ఆర్మూర్ SHO సత్య నారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుట్టు చప్పుడూ కాకుండా పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించగా.. ఈ దాడుల్లో 110 మంది అరెస్ట్ అయ్యారు. వారి వద్ద నుంచి రూ.2, 46, 840 స్వాధీన పరుచుకొని 20 కేసుల నమోదు చేసినట్టు SHO చెప్పారు.
Next Story






