- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
108 అంబులెన్స్ లో ప్రసవం
by Ratna Kumari |
దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డి పేట స్కూల్ తండా కు చెందిన రత్తుల సంతోషి ని ప్రసవం కోసం 108 అంబులెన్స్ లో ఆస్పత్రి కి తరలిస్తుండగా

X
దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డి పేట స్కూల్ తండా కు చెందిన రత్తుల సంతోషి ని ప్రసవం కోసం 108 అంబులెన్స్ లో ఆస్పత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108 అంబులెన్సు సిబ్బంది సంతోషి ని కి ప్రసవం చేశారు. అంబులెన్స్ లో సంతోషి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. నార్మల్ ప్రసవం చేసిన 108 సిబ్బంది ఈఎంటీ రాములు, పైలట్ రాజేందర్ లను ఆమె కుటుంబ సభ్యులు అభినందించారు.
Next Story






