- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవ.. అటెండర్‌ను చెప్పుతో కొట్టిన మహిళా సీఐ
కృష్ణజింకల కేసులో బాలీవుడ్ స్టార్స్ కి షాక్ తగిలింది. సైఫ్, టబు, నీలం, సోనాలీబింద్రేలను కింది కోర్టు నిర్దోషులుగా ప్రకటించగా.. రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది.

తెలంగాణ జాగృతి నూతన కమిటీలను ఆ సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణలో భాగంగా ఆరుగురికి కీలక బాధ్యతల్ని అప్పగించారు. నూతన బాధ్యులు సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని, తక్షణమే వీరి నియామకాలు అమల్లోకి వస్తాయని కవిత తెలిపారు. ఆ ఆరుగురు ఎవరు? తెలియాలంటే ఈ లింక్ పై క్లిక్ చేసి పూర్తి వార్తను చదవండి.
పాకిస్తాన్ పై దాడులు జరిగినట్లు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే మొదట తామే గెలిచామని, భారత్ మిస్సైల్స్ ను కూల్చి వేశామని పాక్ అసత్య ప్రకటనలు చేసింది. దీనిపై షెహబాజ్ షరీఫ్ చెప్పిన వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేసి పూర్తి వార్తను చదవండి.
కృష్ణజింకల కేసులో బాలీవుడ్ స్టార్స్ కి షాక్ తగిలింది. సైఫ్, టబు, నీలం, సోనాలీబింద్రేలను కింది కోర్టు నిర్దోషులుగా ప్రకటించగా.. రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. లీవ్ టు అప్పీల్ పిటిషన్ ను శుక్రవారం జస్టిస్ మనోజ్ కుమార్ గార్గ్ విచారించారు. ఈ కేసులో అసలేం జరిగింది? తెలుసుకోవాలంటే ఈ లింక్ పై క్లిక్ చేసి పూర్తి సమాచారం చదవండి.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను వివాదంలో చిక్కుకున్నారు. తన ఆఫీసులో పనిచేసే అటెండర్ ను ఆమె చెప్పుతో కొట్టారు. సీఐకు అటెండర్ ను అలా కొట్టాల్సిన పనేంటి? ఇద్దరి మధ్య జరిగిన గొడవేంటి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.






