Dynamic: ప్రీ వెడ్డింగ్ షూటా కామసూత్ర యాడా..? కాబోయే భార్యను న్యూడ్‌గా పబ్లిక్‌లో పెట్టిన వరుడు!

by Bhoopathi Nagaiah |

జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే కార్యక్రమం పెళ్లి. ఈ జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవడం కోసం గతంలో ఫొటోలు, వీడియోలు తీయించుకునేవారు.

Dynamic: ప్రీ వెడ్డింగ్ షూటా కామసూత్ర యాడా..? కాబోయే భార్యను న్యూడ్‌గా పబ్లిక్‌లో పెట్టిన వరుడు!
X

జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే కార్యక్రమం పెళ్లి. ఈ జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవడం కోసం గతంలో ఫొటోలు, వీడియోలు తీయించుకునేవారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్‌ ట్రెండ్ కొనసాగుతోంది. అయితే కొన్నిసార్లు ఇది హద్దులు దాటుతోంది. పవిత్రంగా భావించే ఈ పెళ్లి తంతును కొందరు ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో అసహ్యించుకునే స్థాయికి తీసుకొస్తున్నారు. కపుల్స్ మధ్య కెమిస్ట్రీ ఉండాలంటూ హద్దులు మీరి చూపిస్తున్నారు. ఇటీవలే గోవా బీచ్‌లో ఓ కపుల్ హాట్ హాట్ పోజులతో రెచ్చిపోయారు. ఫిట్‌నెస్ ప్రియులైన ఈ జంట బీచ్‌లో రొమాంటిక్ పోజులతో చెలరేగిపోయారు. వధువు ఇచ్చిన హాట్ హాట్ స్టిల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. వాటిని చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. వైరల్ అవుతున్న ఫొటోలను మీరూ చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేయండి.

బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. అనంతరం భర్తతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రొ.జయశంకర్, కేసీఆర్, కవిత మినహా బీఆర్ఎస్‌కు సంబంధించిన మిగతా నేతలెవరి ఫొటోలు కనిపించకపోవడం ఆసక్తిగా మారింది. అయితే కవిత త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారని, ఆ పార్టీ జెండా పాలపిట్ట రంగులో ఉండబోతున్నదనే ప్రచారం జోరుగా వినిపిస్తున్న వేళ ఇవాళ్టి కార్యక్రమానికి ఆమె అదే రంగు చీరతో రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా కవిత హాట్ కామెంట్స్ చేశారు. కవిత ఏమన్నదో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ పింఛన్ అందిస్తున్నామని, ఆ విషయంలో దేశంలోనే ఏపీ గ్రేటని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇవాళ నిర్వహించిన పేదలసేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాట్రేనికోన మండలం చెయ్యేరులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

సినీ నటుడు శ్రీకాంత్‌ కుటుంబానికి ప్రైవేటుగా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. సన్నిధి వీధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఈ నెల 29న హీరో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజలు చేయించుకుంది. ఆలయంలో పనిచేసే కొందరు అర్చకులు, వేద పండితులు శ్రీకాంత్‌కు ప్రైవేటుగా పూజలు చేశారు. ఈ విషయం తెలిసి వారిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ లింక్ ఓపెన్ చేసి మరింత సమాచారం తెలుసుకోండి.

Next Story