- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NDA Result 2023 Out :నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఏ), నావల్ అకాడమీ(ఎన్‌ఏ) రాత పరీక్షల ఫలితాలను యూపీఎస్‌సి ఈ రోజున( మే 2) విడుదల చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఏ), నావల్ అకాడమీ(ఎన్‌ఏ) రాత పరీక్షల ఫలితాలను యూపీఎస్‌సి ఈ రోజున( మే 2) విడుదల చేశారు. ఈ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను.. https://www.upsc.gov.in/ అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లో అధికారులు అందుబాటులో ఉంచారు. కాగా అభ్యర్థులు రెండు రోజుల్లోగా joinindianarmy.nic.in సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
Next Story






