- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డితో నందమూరి సుహాసిని భేటీ..ఎంపీ ఎన్నికల వేళ మరో ఆసక్తికర పరిణామం
దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని శనివారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

X
దిశ,డైనమిక్ బ్యూరో:దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని శనివారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి చేరుకున్న సుహాసిని ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. 2018 ఎన్నిక్లలో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని మహాకూటమిలో భాగంగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా ఎంపీ ఎన్నికల వేళ సీఎంతో ఆమె భేటీ ఆసక్తిగా మారింది.
Next Story






