ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్ర వాహనాలు.. ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమం...

by Bhanu |

రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్ర వాహనాలు.. ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమం...
X

దిశ, కోదాడ : రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని ఆడ్లూరు క్రాస్ రోడ్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం ఎర్రవరం గ్రామానికి చెందిన సూరేపల్లి గోవిందరావు కోదాడలో కిరాణా సరుకులు తీసుకొని తన స్వగ్రామం ఆయన ఎర్రవరం గ్రామం వెళ్తున్న క్రమంలో మేళ్లచెరువు నుండి కోదాడ వైపు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో గోవిందరావు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని 108 సాయంతో కోదాడ ప్రభుత్వ వైద్యశాల తరలించక పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ప్రభుత్వ వైద్యశాల తరలించారు.



Next Story