- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొలనుపాక వద్ద రోడ్డుప్రమాదం..యువకుడి మృతి
భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామానికి చెందిన బింగి దామోదర్ (28) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

X
దిశ, ఆలేరు టౌన్ : భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామానికి చెందిన బింగి దామోదర్ (28) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. బుధవారం సాయంత్రం ఆలేరు నుండి కొలనుపాక కు ద్విచక్ర వాహనం పై వస్తున్న క్రమంలో కొలనుపాక పెద్ద వాగు కాజు వద్ద, అదే సమయంలో హైదరాబాద్ కు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. తీవ్ర కాయలైన దామోదర్ ను వరంగల్ ఎంజీఎం కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. మృతునీ తల్లి జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ హెచ్ ఓ కొండలరావు తెలిపారు.
Next Story






