- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదగిరిగుట్ట ఆలయ ఈవో రాజీనామా
by Ratna Kumari |
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఈవో వెంకటరావు రాజీనామా చేశారు.

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఈవో వెంకటరావు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత 8 నెలలుగా తనపై చూపిన ఆదరణ, మద్దతుకు అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. తనకు ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన విధుల నుంచి తాను తప్పుకుంటున్నటు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. గతంలో వెంకటరావు దేవాదాయ శాఖ కమిషనర్ గా, ఆలయ ఈవోగా పని చేశారు. రిటైర్మెంట్ తర్వాత యాదగిరిగుట్ట ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story






