- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళపై 10 వీధి కుక్కల దాడి.. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి
by Malleboina Mahesh |
అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది.

X
దిశ, అడ్డగూడూరు: అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. గురువారం చిత్తలూరి పూలమ్మ బజార్‌కి వెళ్లి వస్తుండగా ఒకేసారిగా 10 వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. రక్తపు మడుగులో ఉన్న పూలమ్మను అడ్డ గూడూరులోని ప్రాథమిక చికిత్స నిమిత్తం ప్రైవేటు దవాఖానకు స్థానికులు తరలించారు. గ్రామంలో వీధి కుక్కల బెడద నుంచి తప్పించాలని, వీధి కుక్కలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయంపై సర్పంచ్‌ని వివరణ అడగగా నేను నాపై అధికారులతో మాట్లాడి.. ఈ సమస్యపై చర్యలు తీసుకుంటాం అని దిశ కి తెలపడం జరిగింది.
Next Story






