- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా స్కూటీలు ఏవి సీఎం సారూ..
by Naveena |
తమకు ఇస్తామన్న స్కూటీలు,లాప్ టాప్ లు, రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులు,మెరుగైన వసతులు ఏవి..? అంటూ తుంగతుర్తి మండల కేంద్రంలో విద్యార్థులు మంగళవారం ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

X
దిశ,తుంగతుర్తి: తమకు ఇస్తామన్న స్కూటీలు,లాప్ టాప్ లు, రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులు,మెరుగైన వసతులు ఏవి..? అంటూ తుంగతుర్తి మండల కేంద్రంలో విద్యార్థులు మంగళవారం ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇవన్నీ ఇస్తామని చెప్పిన పాలకులు వాటిని ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ,పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య,పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్,నాయకులు ఉప్పుల నాగమల్లు,గోపగాని వెంకన్న, మల్లేష్,రవికుమార్,రాంబాబు పాల్గొన్నారు.
Next Story






