- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామ అభివృద్దే మా లక్ష్యం : సర్పంచ్ స్వప్న శేఖర్ రెడ్డి
గ్రామ అభివృద్దే మా లక్ష్యమని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ అన్నారు. బుధవారం తీదేడు స్టేజి వద్ద నుంచి గ్రామానికి వెళ్ళే రహాదారి లో ఇరువైపుల వాహాన దారులకు అడ్డంగా ఉన్న చెట్లను జేసీబీ తో తొలగించారు.

దిశ, చింతపల్లి : గ్రామ అభివృద్దే మా లక్ష్యమని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ అన్నారు. బుధవారం తీదేడు స్టేజి వద్ద నుంచి గ్రామానికి వెళ్ళే రహాదారి లో ఇరువైపుల వాహాన దారులకు అడ్డంగా ఉన్న చెట్లను జేసీబీ తో తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ది కోసం ప్రతి ఒక్కరు సహాకరించాలని ఆమె అన్నారు. ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, మాజీ ఉప సర్పంచ్, ఉలుపాల శేఖర్ రెడ్డి, ధరణిపతి రమణారావు, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ పాపయ్య, వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, గంటెల అలివేలు సోమయ్య, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్ ముదిరాజ్, మర్ల యాదయ్య, పర్వతాలు యాదవ్, బీఆర్ఎస్ నాయకులు సిమర్ల శ్రీను యాదవ్, లక్ష్మిపతి, జనార్థన్ రావు, వెంకటయ్య, ఆంజనేయులు, మోహన్ గౌడ్, మునగాల అశోక్, చిన్న వెంకటయ్య, ఆమనూరి కుమార్, మిత్ర పక్షాల నాయకులు ఇడబోయిన శ్రీను, బెక్కం సాయి కుమార్, గ్రామస్తులు సందె బిక్షం పాల్గొన్నారు.






