వశిష్ట పాఠశాల గణపతి నిమజ్జన యాత్ర

by velandi.Saikiran |

మండల కేంద్రంలోని వశిష్ట ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కు చెందిన నిమజ్జన శోభాయాత్ర ఎక్స్ రోడ్ మీదుగా ఘనంగా శ‌నివారం

వశిష్ట పాఠశాల గణపతి నిమజ్జన యాత్ర
X

దిశ, తిరుమలగిరి : మండల కేంద్రంలోని వశిష్ట ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కు చెందిన నిమజ్జన శోభాయాత్ర ఎక్స్ రోడ్ మీదుగా ఘనంగా శ‌నివారం నిర్వహించారు. విద్యార్థులు ప్రత్యేకమైన వస్త్రాలంకరణతో కోలాట నృత్యాలతో టపాకాయలు పేలుస్తూ సంబరాలతో శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ నాణ్యమైన విద్యతోపాటు సంస్కృతి సాంప్రదాయాలు జీవితంలో అవసరమని, విద్యార్థి దశలోనే అలవర్చుకోవాలని తెలియజేశారు.

Next Story