- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిట్యాలలో ట్రాన్స్ జెండర్ నామినేషన్ దాఖలు..
by I. Sairam |
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు (శివనేనిగూడెం) కు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ తన నామినేషన్ పత్రాలను శుక్రవారం మున్సిపాలిటీ నామినేషన్ దాఖలు కేంద్రంలో అధికారులకు సమర్పించింది.

X
దిశ, చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు (శివనేనిగూడెం) కు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ తన నామినేషన్ పత్రాలను శుక్రవారం మున్సిపాలిటీ నామినేషన్ దాఖలు కేంద్రంలో అధికారులకు సమర్పించింది. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1 వ వార్డు శివనేనిగూడెం గ్రామానికి చెందిన నాగిళ్ల కావేరి (సుధాకర్) శుక్రవారం నామినేషన్ చివరి రోజు కావడంతో తన నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసింది. చిట్యాల పట్టణ చరిత్రలో ఒక ట్రాన్స్ జెండర్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం.
Next Story






