- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ బదిలీ
దిశ, మిర్యాలగూడ : మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నారాయణ అమిత్ ను బదిలీ

X
దిశ, మిర్యాలగూడ : మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నారాయణ అమిత్ ను బదిలీ చేస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణ పేట జిల్లా అదనపు కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మిర్యాలగూడకు ఇంకా ఎవరిని నియమించలేదు. మిర్యాలగూడ ను సబ్ కలెక్టర్ హోదాను పెంచిన అనంతరం ఆయన సుమారు 15 నెలల పాటు విధులు నిర్వహించారు. ఆయన స్థానంలో మళ్లీ ఆర్డిఓ అధికారి రానున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Next Story






