- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబ్బులు లేవు..కెనరా బ్యాంకు ముందు వెలసిన బోర్డు
నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోని కెనరా బ్యాంకులో సోమవారం డబ్బుల కొరత ఏర్పడింది. అంతేకాదు ఏకంగా “డబ్బులు లేవు.. నో క్యాష్” అంటూ బోర్డు కూడా పెట్టారు.

X
దిశ, తుంగతుర్తి : నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోని కెనరా బ్యాంకులో సోమవారం డబ్బుల కొరత ఏర్పడింది. అంతేకాదు ఏకంగా “డబ్బులు లేవు.. నో క్యాష్” అంటూ బోర్డు కూడా పెట్టారు. తుంగతుర్తిలో సోమవారం సంత జరుగుతున్న దృష్ట్యా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతుంటారు. వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్రాంతి పండుగకు వచ్చి పోయే వారంత రాకపోకలు కొనసాగిస్తున్నారు. వీటితోపాటు అవసరమైన వారు బ్యాంకులో నగదు డబ్బు తీసుకోవడానికి వస్తుంటారు. అయితే సోమవారం బ్యాంకులో డబ్బులు లేకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బ్యాంకులో డబ్బులు లేకపోవడం ఏంటి..? అని స్థానికులు చర్చించుకోవడం గమనార్హం.
Next Story






