యువ‌కుడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

by Nallavelli.Anjaneyulu |

దిశ, పెగడపల్లి : పని చేసుకుని బతకాలని కుటుంబ సభ్యులు మందలించడం తో మనస్థాపానికి గురై యువకుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలో

యువ‌కుడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
X

దిశ, పెగడపల్లి : పని చేసుకుని బతకాలని కుటుంబ సభ్యులు మందలించడం తో మనస్థాపానికి గురై యువకుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలం లోని రాములపల్లి గ్రామానికి చెందిన నీలం అరవింద్ (23) అనే బీటెక్ పూర్తి చేసి జాబ్ అన్వేషణలో ఉండగా ఏదైనా పని చేసుకుని బతకాలని కుటుంబ సభ్యులు మందలించడం తో మనస్థాపానికి గురైన అరవింద్ తన ఇంట్లో ఉరి వేసుకోగా కోన ఊపిరితో ఉన్న అరవింద్ ను కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని మృతుడి తండ్రి నీలం రమేష్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Next Story