- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖైదీ పరార్... పోలీసులకు టెన్షన్...
కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువచ్చిన ఖైదీ పరారైన సంఘటన కోదాడ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.

X
దిశ, కోదాడ: కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువచ్చిన ఖైదీ పరారైన సంఘటన కోదాడ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన మామిడి గోపి అనే వ్యక్తి పలు దొంగతనాల కేసుల్లో ఖమ్మం పోలీస్ స్టేషన్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే కోదాడ పట్టణానికి సంబంధించి ఓ బైకు దొంగతనం కేసు విచారణలో భాగంగా నిందితుడిని ఖమ్మం జిల్లా జైలు నుండి కోదాడ కోర్టుకు తీసుకువస్తుండగా పోలీసుల కళ్ళు కప్పి పరారైనట్లుగా సమాచారం. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
Next Story






