- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, పెన్ పహాడ్: పెన్ పహడ్ మండలం గాజుల మల్కాపురం గ్రామంలో సమ్మక్క సారక్క జాతర సందర్భంగా భారీ కోలాట పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలను ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు తెలుగు రాష్ట్రల స్థాయిలో నిర్వహించనున్నట్లు దేవాలయ చైర్మన్ నాతల వెంకట రెడ్డి, సర్పంచ్ బండి రామకృష్ణా రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలో ప్రథమ బహుమతి రూ.50,016, ద్వితీయ బహుమతి రూ.40,016, తృతీయ బహుమతి రూ.30,016, చతుర్ధ బహుమతి రూ.20,016, పంచమ రూ.15,016, షష్టి రూ.10,016, సప్తమి రూ.5,016 ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9989456601, 8309526567 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
Next Story






