యాదాద్రి భువనగిరిలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ

by Bhanu |

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం జిల్లా అటవీశాఖాధికారి పద్మజారాణి ఆవిష్కరించారు.

యాదాద్రి భువనగిరిలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ
X

దిశ, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం జిల్లా అటవీశాఖాధికారి పద్మజారాణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి జగన్మోహన్ ప్రసాద్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Next Story