హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాసులు

by Ratna Kumari |

హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాసులు గురువారం బాధ్యతలు చేపట్టారు.

హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ గా  శ్రీనివాసులు
X

దిశ, హుజూర్ నగర్ : హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాసులు గురువారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లను బదిలీలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఆలేరులో మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న శ్రీనివాసును కమిషనర్ గా నియమించారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి ఆలేరుకు మున్సిపల్ కమిషనర్ గా వెళ్లారు.

Next Story