వైద్య శిబిరానికి విశేష స్పందన : కాంగ్రెస్ నాయ‌కులు కొట్టం క‌రుణాక‌ర్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, భూదాన్ పోచంప‌ల్లి : భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీతవాణి గూడెం లో హైదరాబాద్ లోని కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి శనివారం విశేష

వైద్య శిబిరానికి విశేష స్పందన :  కాంగ్రెస్ నాయ‌కులు కొట్టం క‌రుణాక‌ర్ రెడ్డి
X

దిశ‌, భూదాన్ పోచంప‌ల్లి : భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీతవాణి గూడెం లో హైదరాబాద్ లోని కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి శనివారం విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా శిబిరంలో బిపి, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామల సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి సామల రాజిరెడ్డి, గంగాదేవి మహేష్ యాదవ్, భానుచందర్ , అరవింద్, బుగ్గరాజు, జక్కల భాను పాల్గొన్నారు.

Next Story