- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వార్త సేకరణలో దిశ కు ప్రత్యేక గుర్తింపు : సబ్ కలెక్టర్ నారాయణ
by Ratna Kumari |
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వార్తలు సేకరించడంలో 'దిశ దినపత్రిక' కి ప్రత్యేక గుర్తింపు ఉందని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు.

X
దిశ, మిర్యాలగూడ : ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వార్తలు సేకరించడంలో 'దిశ దినపత్రిక' కి ప్రత్యేక గుర్తింపు ఉందని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. శనివారం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో దిశ-2026 క్యాలెండర్ ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి అందించడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా పత్రికలు చొరవ చూపాలని అన్నారు. ప్రజా సమస్యలను వెలికితీస్తూ సమస్యల పరిష్కార దిశగా దిశ దినపత్రిక ముందు స్థానంలో ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఏఓ శ్రీనివాస్ శర్మ, వేములపల్లి తహశీల్దార్ హేమలత, మిర్యాలగూడ ఆర్సి ఇన్ చార్జి ఎల్లబోయిన సైదులు, హుజూర్ నగర్ ఆర్సీ ఇన్ చార్జి రావుల రాజు పాల్గొన్నారు.
Next Story






