గోపా అధ్యక్షులుగా శివ కుమార్

by Nallavelli.Anjaneyulu |

గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోపా) శాలిగౌరారం మండల నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు.

గోపా అధ్యక్షులుగా శివ కుమార్
X

దిశ, శాలిగౌరారం : గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోపా) శాలిగౌరారం మండల నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా నిమ్మల శివ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కట్టగూరి శ్రీను గౌడ్, ప్రధాన కార్యదర్శిగా మాదగోని యాదగిరి గౌడ్, కోశాధికారిగా నిమ్మల శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా కోటగిరి రమేష్ గౌడ్, రంగు వీరయ్య గౌడ్, పోగుల రాంబాబు గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కప్పల అశోక్ గౌడ్, జాయింట్ సెక్రటరీగా పెద్ది సైదులు గౌడ్, సహాయ కార్యదర్శిగా రాచకొండ జానయ్య గౌడ్, వేముల నాగయ్య గౌడ్, భూపతి శ్రీనివాస్ గౌడ్, కన్నం యాదయ్య లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో గోపా జిల్లా అధ్యక్షులు దొంతూరి సైదులు, జిల్లా కార్యవర్గం పాల్గొన్నారు.

Next Story