అక్రమంగా తరలిస్తున్న మద్యం సీజ్

by Bhanu |

అక్రమంగా తరలిస్తున్న 171 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న మద్యం సీజ్
X

దిశ, నూతనకల్ : అక్రమంగా తరలిస్తున్న 171 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నూతనకల్ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న హెచ్ పి పెట్రోల్ బంకు దగ్గర ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా టీఎస్ 08 ఇవి 0179 నెంబర్ గల ఎర్టిగా కారులో గోపినేటి మోహన్, గన్న సిద్ధార్థలు 171 లీటర్ల మద్యాన్ని తీసుకెళ్తుండగా గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Next Story