- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానస్పద స్థితిలో ఉపాధ్యాయుడు మృతి
by S Gopi |
మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రభుత్వ ఉపాద్యాయుడు... School Teacher Suspicious found dead

X
దిశ, మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రభుత్వ ఉపాద్యాయుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. వివరాలు పరిశీలిస్తే... జంజూ నాయక్(42)అనే వ్యక్తి మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్ళపాడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. శనివారం ఇంటి ఆవరణలో పడి మృతి చెంది ఉండడం అనుమానాలకు తావిస్తుంది. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






