నందికొండ మున్సిపాలిటీ కి రిజర్వేషన్లు ఖరారు

by Ratna Kumari |   (  Updated:2026-01-17 14:59:52  IST  )

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ రిజర్వేషన్‌తో పాటు వార్డు రిజర్వేషన్లు ఖరారయ్యాయి.

నందికొండ మున్సిపాలిటీ కి రిజర్వేషన్లు ఖరారు
X

దిశ, నాగార్జునసాగర్ : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ రిజర్వేషన్‌తో పాటు వార్డు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం 12 వార్డులు ఉన్న నందికొండ మున్సిపాలిటీలో సామాజిక వర్గాల వారీగా, మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కేటాయిస్తూ సంబంధిత అధికారులు తుదిరిజర్వేషన్ జాబితాను విడుదల చేశారు. ఈ క్రమంలో నందికొండ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎస్.సి (జనరల్) గా రిజర్వ్ చేశారు.

వార్డు వారీగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి:

1వ వార్డు – జనరల్ మహిళా

2వ వార్డు – బి.సి మహిళా

3వ వార్డు – జనరల్ జనరల్

4వ వార్డు – జనరల్ మహిళా

5వ వార్డు – ఎస్.సి జనరల్

6వ వార్డు – ఎస్.టి జనరల్

7వ వార్డు – జనరల్ మహిళా

8వ వార్డు – బి.సి మహిళా

9వ వార్డు – జనరల్ జనరల్

10వ వార్డు – జనరల్ మహిళా

11వ వార్డు – బి.సి జనరల్

12వ వార్డు – ఎస్.సి మహిళా

మున్సిపల్ ఎన్నికల వేళ ఈ రిజర్వేషన్ జాబితా స్థానిక రాజకీయ వర్గాలు, ప్రజా ప్రతినిధులు మరియు అభ్యర్థి ఆశావహుల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story