పండిత పురస్కారం అందుకున్న రాధా కృష్ణమూర్తి శర్మ

by Naveena |

హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలుగు నూతన సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు.

పండిత పురస్కారం అందుకున్న రాధా కృష్ణమూర్తి శర్మ
X

దిశ , మేళ్లచెరువు : హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలుగు నూతన సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మేళ్లచెరువు గ్రామానికి చెందిన పురోహితులు, చండీ ఉపాసకులు రాధాకృష్ణమూర్తి శర్మకు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ, ఎండోమెంట్స్ కమిషనర్ శ్రీధర్ చేతుల మీదుగా పండిత పురస్కారం, సన్మాన నిర్వహించారు. ఈయన భారత దేశంలోని వివిధ ప్రాంతాలలో 76 మహా చండి యాగాలు , రుద్ర యాగాలు ,కోటి గాయత్రి యాగము, కార్యక్రమాలు నిర్వహించారు దీన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్మానం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

Next Story