ఆర్థిక ఇబ్బందులతో ప్రిన్సిపల్ సూసైడ్..

by Kodari Anjali |

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పాఠశాల ప్రాంగణంలోని తరగతి గదిలో ఉరి వేసుకొని ది రెయిన్బో పాఠశాల ప్రిన్సిపల్ సూసైడ్ చేసుకున్నాడు.

ఆర్థిక ఇబ్బందులతో ప్రిన్సిపల్ సూసైడ్..
X

దిశ, చింతపల్లి: చింతపల్లి మండల పరిధిలోని వి టీ నగర్ (మాల్) లోని ది రెయిన్బో పాఠశాల ప్రిన్సిపల్ కాజా నవాబ్ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పాఠశాల ప్రాంగణంలోని తరగతి గదిలో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సాధ్యం చేసుకొని పంజనామ నిర్వహించి అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు ఎస్సై ముత్యాల రామ్మూర్తి తెలిపారు మృతుని భార్య షబానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story