- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రి అయినా కొనసాగుతున్న నామినేషన్లు
దిశ, చిట్యాల : చిట్యాల మండలంలోని వెలిమినేడు సెక్టార్ పరిధిలో రాత్రి 9 గంటలు అయినప్పటికీ నామినేషన్ల ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది. దాదాపు ఐదు గంటల లోపు క్యూలో నిలిచి ఉన్న

X
దిశ, చిట్యాల : చిట్యాల మండలంలోని వెలిమినేడు సెక్టార్ పరిధిలో రాత్రి 9 గంటలు అయినప్పటికీ నామినేషన్ల ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది. దాదాపు ఐదు గంటల లోపు క్యూలో నిలిచి ఉన్న అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్నారు. వెలిమినేడు సెక్టార్ పరిధిలోని గ్రామాల అభ్యర్థులు ఈరోజు నామినేషన్ల చివరి రోజు కావడంతో లైన్ లో భారీగా నిలుచున్నారు. వెలిమినేడు సెక్టార్ పరిధిలోని బొంగోని చెరువు, పిట్టంపల్లి గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో క్యూలో ఓపికతో ఉన్నారు. ఎన్నికల సిబ్బంది ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Next Story






