- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు
తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి లలిత దంపతులు ఇద్దరు కుమారులతో ఏడో వార్డు 16వ పోలింగ్ బూత్ లో 12 గంటల ప్రాంతంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

X
దిశ, మక్తల్ : తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి లలిత దంపతులు ఇద్దరు కుమారులతో ఏడో వార్డు 16వ పోలింగ్ బూత్ లో 12 గంటల ప్రాంతంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు ఎంతో విలువైనదని రాజ్యాంగం ప్రకారం.. భారతదేశ ప్రతీ పౌరునికి పాలకులను మనమే ఓటుతో ఎన్నుకు నే అవకాశం కల్పించిందని.. అందుకు ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
Next Story






