- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య..
మానసికంగా ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోదాడ మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

X
దిశ, కోదాడ : మానసికంగా ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోదాడ మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పసుపులేటి నవ్య(21) గత కొన్ని రోజులుగా మానసికంగా ఆర్థికంగా బాధపడుతూ ఉందని తెలిపారు. అదే ఆలోచనలో ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. కూతురు మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగావిలపించారని,మృతరాలి తల్లి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.
Next Story






