- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీదురు గాలులు, వాన బీభత్సం.. పండ్ల తోటల రైతులకు భారీగా నష్టం..
by Batti.Sumithra |
ఈదురు గాలులతో కూడిన వర్షంతో పలుచోట్ల పండ్ల తోటల రైతులకు భారీ నష్టం జరిగింది.

X
దిశ, నేరేడుచర్ల : ఈదురు గాలులతో కూడిన వర్షంతో పలుచోట్ల పండ్ల తోటల రైతులకు భారీ నష్టం జరిగింది. ఈ బీభత్సం వలన మామిడి, బత్తాయి తోటలోని చెట్లకున్న కాయలు అన్ని రాలిపోయాయి. అలాగే పలుచోట్ల విద్యుత్ స్థంభాలు కూలీపోవడం నేరేడుచర్ల మండలంలోని ముకుందాపురం తెలగరామయ్య గుడెం సబ్ స్టేషన్ పరిదిలోని పలుగ్రామాలకు శుక్రవారం రాత్రి విద్యుత్ కు అంతరాయం కలిగింది. నేరేడుచర్ల మండలం బక్కయ్య గూడెం మేడారం మామిడికాయ రాలిపోయాయి. కోతకు వచ్చిన మామిడికాయ అకాలంగా విచిన గాలులకు మామిడికాయ నేలపాలు కావడంతో తమ పెట్టుబడి శ్రమ వృధా అయిందని ప్రభుత్వం గమనించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Next Story






