- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
by Bhanu |
రాజపేట మండల కేంద్రంలో వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ, రాజపేట: రాజపేట మండల కేంద్రంలో వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రాజపేటకు చెందిన ఎక్కలదేవి వెంకటేశం (45) తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






