- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చండూరులో పిచ్చికుక్క స్వైర విహారం
by Ratna Kumari |
చండూరు మున్సిపాలిటీలో గురువారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. స్థానిక యూనియన్ బ్యాంకు, కస్తాల రోడ్డు సమీపంలో వివిధ పనుల నిమితం బ్యాంకు కు వచ్చిన వివిధ గ్రామాల వారితో పాటు మున్సిపాలిటీకి చెందిన 12 మంది పై దాడి చేసి గాయపరిచింది.

X
దిశ, చండూరు : చండూరు మున్సిపాలిటీలో గురువారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. స్థానిక యూనియన్ బ్యాంకు, కస్తాల రోడ్డు సమీపంలో వివిధ పనుల నిమితం బ్యాంకు కు వచ్చిన వివిధ గ్రామాల వారితో పాటు మున్సిపాలిటీకి చెందిన 12 మంది పై దాడి చేసి గాయపరిచింది. గమనించిన స్థానికులు వారిని చండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుక్క కాటుకు గురైన వారికి వైద్య సిబ్బంది యాంటి రేబిస్ వాక్సిన్ ఇచ్చి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం 10 మందిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వైద్య అధికారి మాస రాజు తెలిపారు. కొందరు స్థానికులు పిచ్చి కుక్కను పట్టుకొని చంపేసినట్లు తెలిపారు.
Next Story






