- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామన్నపేట సీఐ గా ఎం. రవి బాధ్యతలు స్వీకరణ..
రామన్నపేట సర్కిల్ నూతన సీఐగా ఎం. రవి గురువారం బాధ్యతలు చేపట్టారు.

X
దిశ, రామన్నపేట: రామన్నపేట సర్కిల్ నూతన సీఐగా ఎం. రవి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన డీటీసీ జడ్చర్ల మహబూబ్ నగర్ జిల్లా నుండి రామన్నపేట సీఐ గా బదిలీ అయ్యారు. ఇక్కడ ఉన్న సీఐ ఎన్. వెంకటేశ్వర్లు మల్టీ జోన్ 2 కు రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా నూతన సీఐ ఎం. రవి మాట్లాడుతూ.. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని కోరారు.
Next Story






