- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దాచేపల్లిలో విషాదం.. గోడ కూలి తాత, మనవడు మృతి
by Vemula.Srinu Prasad |
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది....

X
దిశ, దాచేపల్లి: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పాత ఇంటిని కూల్చుతుండగా మెట్లు, గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో గొగుల శ్రీను అలియాస్ రాజాబాబు (50), ఆయన 4 ఏళ్ల మనవడు గొగుల యశస్విని నికాంత్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న దాచేపల్లి సీఐ ఖాజావలి ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






