- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండ డంపింగ్ యార్డు దగ్గర చిరుత మృతదేహం కలకలం
by Malleboina Mahesh |
నల్లగొండ మండలంలోని చందన పల్లి గ్రామానికి సమీపంలోని ఉన్న నల్లగొండ మున్సిపాలిటీ డంపింగ్ యార్డు దగ్గర చిరుత పులి మృతదేహాన్నీ స్థానికులు గుర్తించారు.

X
దిశ, నల్లగొండ: నల్లగొండ మండలంలోని చందన పల్లి గ్రామానికి సమీపంలోని ఉన్న నల్లగొండ మున్సిపాలిటీ డంపింగ్ యార్డు దగ్గర చిరుత పులి మృతదేహాన్నీ స్థానికులు గుర్తించారు. డంపింగ్ యార్డ్ సమీపంలో చెట్ల పొదల్లో ఉరా పందిని తిని అక్కడే చనిపోయినట్లు.. ఇది చని పోయి కొన్ని రోజులు అవుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం నల్లగొండ జిల్లాలోని కేశరాజు పల్లి, శేషమ్మ గూడెం, ఎస్టీ కాలనీ, చందనపల్లి గ్రామాల్లో చిరుత పులి సంచారం చేయడం పలువురు చూసినట్లు అక్కడి వారు తెలిపారు.
Next Story






