మృతి చెందిన వారికి నివాళుల‌ర్పించిన వ‌డ్డెర సంఘం నాయ‌కులు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-18 04:07:16  IST  )

మండల వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నేరేడుగొమ్ము మండల కేంద్రంలో ఒడిశా రాష్ట్రానికి బ్రతుకు దెరువు కోసం వేముల కృష్ణయ్య, వేముల ఎల్లమ్మ దంప‌తులు కూలీ కోసం బోరు బావిలో మృతి చెందారు.

మృతి చెందిన వారికి నివాళుల‌ర్పించిన వ‌డ్డెర సంఘం నాయ‌కులు
X

దిశ, నేరేడుగొమ్ము : మండల వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నేరేడుగొమ్ము మండల కేంద్రంలో ఒడిశా రాష్ట్రానికి బ్రతుకు దెరువు కోసం వెళ్లారు వేముల కృష్ణయ్య, వేముల ఎల్లమ్మ దంప‌తులు. బోరు బావి త్రవ్వే క్ర‌మంలో వీరు ప్ర‌మాదంలో మృతి చెందారు. మరణించిన వారికి పూలమాలవేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు అండ్ ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి ఆయిలమల్లు, దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు ఇరగదిండ్ల కృష్ణ, జిల్లా కార్యదర్శి గండికోట వెంకటయ్య, ఉపాధ్యక్షుడు వరికుప్పల వెంకటయ్య, సహాయ కార్యదర్శి ఇరగదిండ్ల వెంకటేష్, యూత్ అధ్యక్షులు వేముల గోవిందు, సహాయ కార్యదర్శి వేముల వెంకట్ రాములు, నేరేడుగొమ్ము మండల అధ్యక్షుడు వరికుప్పల రాములు, ఉపాధ్యక్షుడు ఇరగదిండ్ల రాములు, గ్రామ ఉపాధ్యక్షుడు ఇరగదిండ్ల ఎల్లయ్య, యూత్ అధ్యక్షులు ఇరగ దిండ్ల బాలరాజ్, గ్రామ ఉపాధ్యక్షుడు వరికుప్పల వెంకటయ్య, గ్రామ సలహాదారుడు వరికుప్పల శ్రీను, గ్రామ కార్యదర్శి కొమ్మెర కొండల్, యూత్ అధ్యక్షుడు యూత్ ఉపాధ్యక్షుడు వరికుప్పల కుమార్ వివిధ పార్టీ నాయకులు స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు.

Next Story