- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఇంటికి BRS మాజీ ఎమ్యెల్యే
by velandi.Saikiran |
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే

X
దిశ, తుంగతుర్తి: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సోమవారం పరామర్శించారు. తుంగతుర్తిలోని దామోదర్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్బంగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దామోదర్ రెడ్డిని పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత గుజ్జ యుగేందర్ రావు, తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి,నాయకులు గుండగాని రాములు, తదితరులు ఉన్నారు.
Next Story






