- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > అక్రమ రిజిస్ట్రేషన్‌పై వేటు.. కట్టంగూర్ డిప్యూటీ తహసీల్దార్ బదిలీ
అక్రమ రిజిస్ట్రేషన్‌పై వేటు.. కట్టంగూర్ డిప్యూటీ తహసీల్దార్ బదిలీ
కట్టంగూర్ మండల డిప్యూటీ తహసీల్దార్ సుకన్యపై బదిలీ వేటు పడింది. చెరువు అన్నారం గ్రామంలోని సర్వే నెంబర్లు 155, 157, 161, 162లలో ఉన్న 6.18 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో ఆమెపై చర్యలు తీసుకున్నారు.

X
నల్లగొండ, దిశ బ్యూరో: కట్టంగూర్ మండల డిప్యూటీ తహసీల్దార్ సుకన్యపై బదిలీ వేటు పడింది. చెరువు అన్నారం గ్రామంలోని సర్వే నెంబర్లు 155, 157, 161, 162లలో ఉన్న 6.18 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో ఆమెపై చర్యలు తీసుకున్నారు. ఈ విషయంపై 'దిశ' దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. అనంతరం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆమెను కలెక్టరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు వెలువరించారు.
Next Story






